Crispy Rava Dosa : బండి మీద చేసే కరకరలాడే క్రిస్పీ రవ్వ దోశను ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు..!
Crispy Rava Dosa : మనకు బండ్ల మీద, టిఫిన్ సెంటర్లల్లో లభించే పదార్థాల్లో రవ్వ దోశ కూడా ఒకటి. రవ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా మంది ఈ రవ్వ దోశను ఇంట్లో తయారు చేసుకున్నప్పటికి అది మెత్తగా వస్తుంది. అలాగే పెనానికి అంటుకుపోతూ ఉంటుంది. పెనానికి అంటుకుపోకుండా, రవ్వ క్రిస్పీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









