Crispy Ravva Fingers : సాయంత్రం సమయంలో ఇలా క్రిస్పీగా రవ్వ ఫింగర్స్ చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Crispy Ravva Fingers : మనం రవ్వతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచిరమైన చిరుతిళ్లల్లో రవ్వ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలారుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి అలాగే చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. … Read more









