Cucumber And Pineapple Drink : మెరిసే చర్మం కావాలా ? కీరదోస, పైనాపిల్‌తో చేసే ఈ డ్రింక్‌ను రోజూ తాగండి..!
Cucumber And Pineapple Drink : ఈ రోజుల్లో చాలా మంది స్కిన్ డల్‌గా ఉండాలని కోరుకోవడం లేదు. చర్మం కాంతివంతంగా మారి యంగ్‌గా ఉండాలనే ఆశిస్తున్నారు. అందుకోసమే రకరకాల స్కిన్ కేర్ రొటీన్‌లను ఫాలో అవుతుంటారు. మార్కెట్‌లో లభించే ఖరీదైన కాస్మొటిక్స్‌ను కొని వాడుతుంటారు. అయితే వాస్తవానికి వీటికన్నా కూడా నాచురల్‌గా పాటించే టిప్స్ అయితే ఎంతో మేలు. ఇవి మీ చర్మానికి హాని చేయకుండానే మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అయితే ఈ టిప్స్‌తోపాటు … Read more









