Cucumber Peel Raita : కీరదోస తొక్కలను పడేయకండి.. దాంతో రైతా చేసి తింటే.. ఎంతో ఆరోగ్యకరం..
Cucumber Peel Raita : కీరదోసను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కీరదోస మన శరీరంలో ఉండే వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వేసవిలో వీటిని అధికంగా తింటుంటారు. అయితే వాస్తవానికి కీరదోసను మనం ఎప్పుడైనా తినవచ్చు. దీంతో మనకు మేలే జరుగుతుంది. ఇక చాలా మంది కీరదోసపై ఉండే పొట్టును తీసేసి తింటారు. ఇలా చేయరాదు. పొట్టులోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే పొట్టును నేరుగా తినలేమని అనుకునేవారు దాంతో … Read more









