Curd Bun Dosa : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై చేసే పెరుగు దోశ‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Curd Bun Dosa : క‌ర్డ్ బ‌న్ దోశ.. వీటినే పుల్ల‌ట్టు అని అంటారు. పుల్ల‌ట్టు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఈ పుల్ల‌ట్ల‌ని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాల తేలిక‌. త‌రుచూ చేసే అల్పాహారాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా పుల్ల‌ట్ల‌ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, … Read more