Curd In Winter : చలికాలంలో పెరుగు తినవచ్చా.. తింటే ఏమవుతుంది.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు..
Curd In Winter : చలికాలంలో అందరూ సహజంగానే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా చర్మం, జుట్టు విషయంలో.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయంలో జాగ్రత్తలను పాటిస్తుంటారు. ఇక ఈ సీజన్‌లో కొన్ని ఆహార పదార్థాలకు మనం దూరంగా ఉండాలి. చల్లనివి, శరీరానికి చలువ చేసేవి అసలు తినరాదు. అయితే శరీరానికి చలువ చేసే ఆహారాల్లో పెరుగు ఒకటి. మరి పెరుగును ఈ సీజన్‌లో తినవచ్చా.. అని చాలా మందికి … Read more









