Curry Leaves For Dandruff : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే.. జుట్టు మొత్తం శుభ్ర‌మ‌వుతుంది.. చుండ్రు అన్న‌ది ఉండ‌దు..

Curry Leaves For Dandruff : చుండ్రు.. ప్ర‌స్తుత కాలంలో మ‌నల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌నల్ని మ‌రింత ఇబ్బంది పెడుతుంది. చుండ్రు స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. జుట్టును స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, త‌ల‌పై ఉండే చ‌ర్మం పొడిబార‌డం వంటి వాటిని చుండ్రు స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ చుండ్రు కార‌ణంగా దుర‌ద‌, జుట్టు రాల‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు … Read more