Custard Bread Pudding : బేక‌రీల‌లో ల‌భించే క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్‌.. ఇలా ఈజీగా చేసేయండి..!

Custard Bread Pudding : క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్.. బ్రెడ్, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ క‌లిపి చేసే ఈ పుడ్డింగ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. చ‌ల్ల చ‌ల్ల‌గా ఎంతో రుచిగా ఉండే ఈ పుడ్డింగ్ ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. చ‌ల్ల‌గా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు, నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఈ పుడ్డింగ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more