Custard Fruit Salad : చల్లచల్లని ఫ్రూట్ సలాడ్.. ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు..!
Custard Fruit Salad : ఎండాకాలంలో మనం ఎక్కువగా చల్లని పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే పదార్థాలు చల్లగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసేవి అయితే మరీ మంచిది. అలాంటి వాటిల్లో ఫ్రూట్ సలాడ్ ఒకటి. ఇది చల్లగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇంట్లో కూడా తయారు చేస్తుంటారు. ఫ్రూట్ సలాడ్ ను తయారు చేయడం కూడా సులభమే. … Read more









