రోజూ సైకిల్ తొక్కితే ఇన్ని ఉపయోగాలా..?
ట్రింగ్.. ట్రింగ్.. మంటూ పదుల కిలోమీటర్లు తొక్కి మరీ స్కూల్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అది ఒక టైంపాస్, లేదా ఇంట్లో అలంకరణగా మారిపోయింది. చిన్నారులు తప్ప మరెవ్వరూ వీటిని ముట్టుకోవడం లేదు. ఆరోగ్యాన్నిచ్చే వాహనాలను ఇంటి ప్రహరి గోడ బయట పెట్టి, అనారోగ్యాన్ని కలిగించే కార్లు, బైకులను మాత్రం మంచుపడకుండా షెల్టర్ కల్పిస్తున్నారు. అందుకేనేమో చేసుకున్నవారిక చేసుకున్నంతా అన్న సామెత వచ్చింది. సైకిల్‌ను బయట పెట్టినప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఎక్కువైంది అంటున్నారు వైద్య నిపుణులు.. … Read more









