Dabbakaya Pokkimpu : ఈ వంటకం తెలుసా.. ఇడ్లీ, రోటీ, రైస్.. ఎందులోకి అయినా సరే బాగుంటుంది..!
Dabbakaya Pokkimpu : దబ్బకాయ.. ఇది మనందరికి మనందరికి తెలిసిందే. నిమ్మజాతికి చెందిన దబ్బకాయలను కూడా మనం వంటల్లో భాగంగా వాడుతూ ఉంటాము. దబ్బకాయలో కూడా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిమ్మకాయలతో చేసుకున్నట్టే దబ్బకాయలతో కూడా పచ్చడిని చేసుకోవచ్చు. దీనిని దబ్బకాయల పొక్కింపు అని అంటారు. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. పుల్ల పుల్లగా, కారంగా, తియ్యగా ఉండే ఈ దబ్బకాయ పొక్కింపును … Read more









