Dahi Aloo Curry : రెస్టారెంట్లలో లభించే దహీ ఆలు కర్రీని.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేయవచ్చు..!
Dahi Aloo Curry : మనం బేబి పొటాటోలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బేబి పొటాటోలతో చేసిన కూరలను కూడా చాలా రుచిగా ఉంటాయి. బేబి పొటాటోలతో మనం చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దహీ ఆలూ కర్రీ కూడా ఒకటి. బేబి పొటాటో, పెరుగు వేసి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని మనం తయారు … Read more









