Dahi Aloo Masala Curry : చపాతీ, పుల్కా, రోటీల్లోకి.. ఈ ఆలు కర్రీని చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Dahi Aloo Masala Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసే ఈ వంటకాల్లో దహీ ఆలూ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ … Read more









