Dahi Bhindi : రాజస్థానీ స్టైల్‌లో ఒక్కసారి బెండకాయ కూరను ఇలా చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!
Dahi Bhindi : దహీ భిండి…. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. రాజస్థాన్ వంటకమైన ఈ దహీ భిండి చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలి అని అడిగేంత రుచిగా ఉంటుంది. వెరైటీ కూరలను రుచి చూడాలనుకునే వారు ఇలా దమీ భిండి కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ కర్రీని … Read more









