Dahi Egg Masala Curry : కోడిగుడ్లతో ఈ కూరను ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి బాగుంటుంది..
Dahi Egg Masala Curry : పెరుగును మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనందరికి తెలిసిందే. పెరుగును భోజనంతో తినడంతో పాటు దీనితో రకరకాల వంటకాలను తయారు చేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటాం. పెరుగును ఉపయోగించి చేసే వంటకాల్లో దహీ ఎగ్ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ తో పాటు వటరాని … Read more









