Dahi Masala Curry : పెరుగుతో ఎంతో రుచిగా ఉండే మసాలా కర్రీని ఇలా చేయండి.. చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..
Dahi Masala Curry : మనం ప్రతిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని నేరుగా అన్నంతో కలిపి తినడంతో పాటు వివిధ రకాల కూరల్లో కూడా వాడుతూ ఉంటాం. అలాగే రకరకాల పెరుగు పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పెరుగుతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగుతో చేసే మసాలా కూర చాలా రుచిగా … Read more









