Dahi Paneer Pulao : ప‌నీర్‌తో పులావ్‌ను ఎప్పుడైనా చేసి తిన్నారా.. రుచి ఎంతో బాగుంటుంది.. ఇలా చేయాలి..!

Dahi Paneer Pulao : ప‌నీర్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌నీర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ద‌హీ ప‌నీర్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండడంతో … Read more