Dahi Tadka : పెరుగుతో ఇలా కూరను చేయండి.. చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Dahi Tadka : మనం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పెరుగును తినడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. మన అందాన్ని మెరుగుపరచడంలో కూడా పెరుగు మనకు ఎంతో దోహదపడుతుంది. పెరుగునునేరుగా తినడంతో పాటు దీనితో ఎంతో రుచిగా దహీ తడ్కాను కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగుతో చేసే ఈ దహీ తడ్కా చాలా రుచిగా ఉంటుంది. … Read more









