Dal Halwa : పెసర పప్పుతో ఎంతో రుచికరమైన హల్వా తయారీ ఇలా.. టేస్ట్ చూస్తే విడిచిపెట్టరు..!
Dal Halwa : హల్వా అనగానే మనకు స్వీట్ షాపుల్లో ఉండే నోరూరించే తియ్యని హల్వా గుర్తుకు వస్తుంది. దీన్ని వివిధ రకాల వెరైటీల్లో విక్రయిస్తుంటారు. అందులో వేసే పదార్థాలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే కాస్త శ్రమించాలే కానీ హల్వాను చేయడం పెద్ద కష్టమేమీ కాదు. పెసర పప్పు లేదా మినప పప్పుతో దాల్ హల్వాను చాలా సులభంగా చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో … Read more









