Dal In Dhaba Style : ధాబా స్టైల్‌లో పప్పును ఇలా చేసి చపాతీల్లో తినండి.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Dal In Dhaba Style : బయట మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు సహజంగానే రహదారి పక్కన ఉండే హోటల్స్ లేదా ధాబాల్లో తింటుంటాం. హోటల్స్‌లో అందించే ఫుడ్స్ సహజమే అయినా ధాబాల్లో అందించే ఫుడ్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ధాబాలలో వండే వంటలు ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉంటాయి. ఇవి ఎక్కువగా చపాతీ లేదా రోటీలతో రుచిగా ఉంటాయి. ఇక ధాబాలలో మనకు ఎక్కువగా లభించే వంటల్లో పప్పు కూడా ఒకటి. ధాబాలలో దీన్ని దాల్ పేరిట … Read more









