Dam Ka Murgh : రెస్టారెంట్ల‌లో ల‌భించే ద‌మ్‌కా ముర్గ్‌.. ఇంట్లోనే ఇలా చేయండి..!

Dam Ka Murgh : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో ధ‌మ్ కా ముర్గ్ కూడా ఒక‌టి. నిజాం కాలం నాటి వంట‌క‌మైన ఈ ధ‌మ్ కా ముర్గ్ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ ను పూర్తిగా ధ‌మ్ ఉడికించి చేసే ఈ క‌ర్రీని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. జ్యూసీగా, ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ చికెన్ క‌ర్రీని అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వివిధ ర‌కాల రుచుల‌ను … Read more