డార్విన్ సిద్ధాంతం దశావతారాల గురించే చెబుతుందా ?? ఈ రెండిటికి ఉన్న పోలికలు ఏంటి..?
భారతీయ ఇతిహాసాలు కేవలం కల్పితం కాదు, వీటి మూలాలు తార్కికవాదం, సైన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇలా జీవుల పరిణామ క్రమం మొదలైనట్లు డార్విన్ సిద్ధాంతం తెలుపుతుంది. జన్యుకోడ్ లోపల యాదృచ్ఛికంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనాలు జీవుల మనుగడకు సహాయపడతాయి. దీన్నే సహజ ఎంపిక అంటారు. అయితే ఈ సిద్ధాంతం విష్ణుమూర్తి దశావతారాలను పోలి ఉండటం విశేషం. మానవ జీవితం తొలిసారి నీటి నుంచి … Read more









