Delhi Style Puri Curry : పూరీ కర్రీని ఢిల్లీ స్టైల్‌లో ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
Delhi Style Puri Curry : మనలో చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంగా తింటారు. మనకు టిపిన్ సెంటర్లల్లో లభించడంతో పాటు ఈ పూరీలను మనం ఇంట్లో కూడా అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటాం. ఈ పూరీలను తినడానికి మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. పూరీలల్లోకి రుచిగా, అలాగే సులభంగా చేసుకోగలిగేలా పూరీ కర్రీని ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ల్లో ఎలా చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









