Dhaba Style Aloo Masala Curry : ధాబా స్టైల్‌లో ఆలు మసాలా కర్రీని ఇలా చేయండి.. రోటీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Dhaba Style Aloo Masala Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బంగాళాదుంపలతో చేసే రుచికరమైన వంటకాల్లో ఆలూ మసాలా కూర కూడా ఒకటి. దేనితోనైనా తినడానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ మసాలా కూరను మరింత రుచిగా ధాబా స్టైల్ లో ఎలా తయారు … Read more









