Dhaba Style Butter Chicken : ధాబా స్టైల్‌లో ఇలా బ‌ట‌ర్ చికెన్ చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Dhaba Style Butter Chicken : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే చికెన్ వెరైటీల్లో బ‌ట‌ర్ చికెన్ కూడా ఒక‌టి. బ‌ట‌ర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ధాబా స్టైల్ బ‌ట‌ర్ చికెన్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ … Read more