Dhaba Style Chole Masala : ధాబా స్టైల్‌లో చోలే మసాలాను ఇలా చేస్తే.. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు..!
Dhaba Style Chole Masala : ప్రోటీన్ లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో కాబూలీ శనగలు కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్లతో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాబూలీ శనగలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చోలే మసాలా కూడా ఒకటి. చోలే మసాలా చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, నాన్ వంటి వాటితో తినడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. ఈ … Read more









