Dhaba Style Egg Kadai Masala : ధాబా స్టైల్‌లో ఎగ్ కడై మసాలాను ఇలా చేయండి.. రోటీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Dhaba Style Egg Kadai Masala : మనకు ధాబాలల్లో లభించే ఎగ్ వెరైటీలల్లో ఎగ్ కడాయి మసాలా కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. జీరా రైస్, రోటీ, నాన్, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. ఈ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ … Read more









