Dhaba Style Paneer Curry : ధాబా స్టైల్‌లో పనీర్ కర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Dhaba Style Paneer Curry : మనకు ధాబాలల్లో లభించే కర్రీలల్లో పనీర్ కర్రీ కూడా ఒకటి. ధాబాల్లలో లభించే ఈ పనీర్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చపాతీ, నాన్, జీరా రైస్, పులావ్ రైస్ వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని ఇష్టంగా తింటారు. ఈ పనీర్ కర్రీని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ధాబా స్టైల్ పనీర్ కర్రీని … Read more









