Dharakshi : జిలేబీ లాంటి రుచి క‌లిగిన స్వీట్ ఇది.. ఇలా చేయాలి..!

Dharakshi : ధారాక్షి.. ఒడిస్సా వారి సాంప్ర‌దాయ తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ధారాక్షి చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు, మిన‌ప‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం క్రిస్పీగా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చూస్తేనే తినాల‌నిపించేత రుచిగా ఉండే ఈ ధారాక్షిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more