Dondakaya Karam : దొండకాయ కారం ఒక్కసారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Dondakaya Karam : మనం దొండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో మనం ఎక్కువగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ కారం కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో లేదా సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా … Read more









