Dondakaya Masala Fry : దొండకాయ మసాలా ఫ్రై ఇలా చేయండి.. రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది..
Dondakaya Masala Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు ఒకటి. దొండకాయలు కూడా ఇతర కూరగాయల వలె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దొండకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో దొండకాయ ఫ్రై ఒకటి. చాలా మంది దొండకాయ ఫ్రై ను ఇష్టంగా తింటారు. ఈ దొండకాయ ఫ్రైను అందరూ ఇష్టపడేలా మరింత రుచిగా … Read more









