Dondakaya Menthi Karam : దొండకాయలను ఇలా మెంతికారం ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.. అన్నంలోకి బాగుంటుంది..!
Dondakaya Menthi Karam : దొండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు కానీ వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండకాయలతో మనం ఎంతో రుచిగా ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. ఈ దొండకాయ ఫ్రైలో మెంతికారం పొడి వేసి దీనిని మరింత రుచిగా కూడా తయారు చేయవచ్చు. ఈ విధంగా మెంతికారం వేసి చేసిన దొండకాయ … Read more









