Dondakaya Menthikaram : దొండకాయ మెంతికారం తయారీ ఇలా.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Dondakaya Menthikaram : దొండకాయ మెంతికారం.. దొండకాయలు మరియు ప్రత్యేకంగా తయారు చేసిన మెంతికారం వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలు తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దొండకాయలతో తరుచూ చేసే వంటకాల కంటే కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ మెంతికారం మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, చాలా సులభంగా చేసుకోగలిగే ఈ … Read more









