Dondakaya Pachadi : దొండకాయ పచ్చడిని ఎప్పుడైనా ఇలా చేసి తిన్నారా.. ఒక్కసారి తింటే మళ్లీ కావాలంటారు..
Dondakaya Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. కానీ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ వైద్యులు మాత్రం దొండకాయల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దొండకాయలతో చేసుకోదగిన వాటిల్లో దొండకాయ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసేవారు, బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని చాలా సులవుగా … Read more









