Dondakaya Perugu Pachadi : దొండకాయ పెరుగు పచ్చడి.. 10 నిమిషాల్లో చేయవచ్చు.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Dondakaya Perugu Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు ఒకటి. ఇతర కూరగాయల వలె దొండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా మనం ఆహారంగా తీసుకోవాలి. దొండకాయల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దొండకాయలతో వేపుడు, కూరలె కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దొండకాయ పెరుగు పచ్చడి … Read more









