Dondakaya Roti Pachadi : దొండ‌కాయ రోటి ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. సూప‌ర్‌గా ఉంటుంది.. అన్నంతో రుచి అదిరిపోతుంది..

Dondakaya Roti Pachadi : మ‌నం దొండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండ‌కాయల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌లు, ప‌చ్చ‌ళ్లు, వేపుళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. దొండ‌కాయ‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ రోటి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more