Dondakaya Tomato Pachadi : దొండకాయ టమాటా పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Dondakaya Tomato Pachadi : మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయలల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా దొండకాయలతో మనం మరింత రుచిగా కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. దొండకాయలు, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఈ … Read more









