Dondakaya Ullikaram : దొండ‌కాయ ఉల్లికారం ఇలా చేసి తినండి.. రుచి అద‌ర‌హో అంటారు..

Dondakaya Ullikaram : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. దొండ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దొండ‌కాయ‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా కింద చెప్పిన విధంగా చేసిన దొండ‌కాయ ఉల్లికారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. … Read more