Dondakaya Vepudu : రొటీన్‌గా కాకుండా దొండకాయ వేపుడును ఒక్కసారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Dondakaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర కూరగాయల వలె వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దొండకాయ వేపుడు కూడా ఒకటి. దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ దొండకాయ వేపుడును మనం పచ్చికారం వేసి మరింత రుచిగా కూడా తయారు … Read more









