Doodh Peda Recipe : నోట్లో వేసుకోగానే కరిగిపోయే.. దూద్ పేడా.. ఇలా సులభంగా చేయవచ్చు..
Doodh Peda Recipe : పాలతో చేసే తీపి వంటకాల్లో దూద్ పేడా కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఇది మనకు ఎక్కువగా లభ్యమవుతుంది. దూద్ పేడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మెత్తగా ఉంటుంది. ఈ దూద్ పేడాను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కానీ దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అందరికి వీలు కాకపోవచ్చు కూడా. కానీ అదే రుచితో అప్పటికప్పడు ఇన్ స్టాంట్ గా కూడా మనం దూద్ పేడాను … Read more









