Dosa Avakaya Pachadi : దోసకాయ ఆవకాయ పచ్చడిని ఇలా పెట్టి అన్నంలో నెయ్యితో కలిపి తింటే.. రుచి అదిరిపోతుంది..!
Dosa Avakaya Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దోసకాయ ఒకటి. దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దోసకాయతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. దోసకాయలతో మనం ఎక్కువగా పప్పు, కూర, పులుసు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా దోసకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే ఆవకాయ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మనకు కర్రీ … Read more









