Dosa Pindi Bonda : దోశ పిండితో బొండాల‌ను ఇలా వేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Dosa Pindi Bonda : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు చాలా రుచిగాఉంటాయి. చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటారు. అయితే మ‌నం త‌యారు చేసిన దోశ‌పిండి ఒక్కొసారి ఎక్కువ‌గా మిగిలి పోతూ ఉంటుంది. అలా అనీ రోజూ దోశ‌ల‌నే తిన‌లేము. పిండిని పారేయ‌లేము. అలాంట‌ప్పుడు మిగిలిన దోశ‌పిండిని ప‌డేయ‌కుండా దానితో ఎంతో రుచిగా, క్రిస్పీగాఉండే బోండాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ బోండాల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దోశ‌పిండితో త‌యారు … Read more