Dosa Pindi Punugulu : దోశ పిండితో ఇలా పునుగుల‌ను వేసి సాయంత్రం తిన‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Dosa Pindi Punugulu : మ‌నం త‌ర‌చూ దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. దోశ‌ల‌ను చేసే ఈ దోశ‌పిండితో మ‌నం దోశ‌ల‌నే కాకుండా ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దోశ‌పిండితో చేసే పునుగులు చాలా రుచిగా ఉంటాయి. దోశ‌పిండి ఉంటే చాలు వీటిని నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. దోశ‌పిండితో ఎంతో రుచిగా ఉండే పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more