Dosa Pre Mix Powder : దోశ పిండి పొడి.. ఇలా చేస్తే సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది.. ఎప్పుడంటే అప్పుడు దోశ‌లు వేసుకోవ‌చ్చు..

Dosa Pre Mix Powder : మ‌నం ఉద‌యం పూట ఎక్కువ‌గా త‌యారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మ‌న రుచికి త‌గినట్టు ర‌క‌ర‌కాల దోశల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి దోశ పిండిని త‌యార చేసుకోవ‌డం కొద్దిగా శ్ర‌మ‌తో, స‌మ‌యంతో కూడుకున్న ప‌ని. అంద‌రికి పిండిని త‌యారు చేసుకునేంత స‌మ‌యం ఉండ‌క‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు మ‌నం ముందుగానే దోశ పౌడ‌ర్ ను త‌యారు … Read more