Dosakaya Chutney : దోసకాయలతో పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!

Dosakaya Chutney : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో దోసకాయలు కూడా ఒకటి. వీటితో మనం అనేక రకాల వంటలను చేస్తుంటాం. అయితే దోసకాయలతో పప్పు, పచ్చడి వంటివి ఎక్కువ చేస్తుంటారు. కానీ దోసకాయ పచ్చడి రుచిగా రావాలంటే మాత్రం అందులో కొన్ని పదార్థాలను కలపాల్సిందే. దీంతో రుచి మరింతగా పెరుగుతుంది. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఈ క్రమంలోనే దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోసకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more