Dosakaya Kalchina Pachadi : పాతతరం వారు చేసి దోసకాయ పచ్చడి.. ఇలా చేసి తింటే సూపర్‌గా ఉంటుంది..!
Dosakaya Kalchina Pachadi : దోసకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో కూర, పప్పు వంటి వాటితో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈపచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ పచ్చడిని మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. దోసకాయను కాల్చి చేసే ఈ పచ్చడి కూడా చాలా రుచిగా … Read more









