Dosakaya Pachadi : వేడి వేడి అన్నంలో నెయ్యితో కమ్మని దోసకాయ పచ్చడిని తినండి.. ఇలా చేయాలి..!
Dosakaya Pachadi : మనం కూరగాయలతో కూరలే కాకుండా వివిధ రకాల పచ్చళ్లుకూడా తయారు చేస్తూ ఉంటాము. ఇలా మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయలల్లో దోసకాయ కూడా ఒకటి. దోసకాయతో కూర, పులుసు, పప్పుతో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయపచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని ఎలా … Read more









