Dosakaya Tomato Curry : దోసకాయ టమాటా కర్రీని సింపుల్‌గా ఇలా చేయండి.. అన్నం ఒక ముద్ద ఎక్కువే తింటారు..!
Dosakaya Tomato Curry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దోసకాయ కూడా ఒకటి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దోసకాయతో మనం కూర, పులుసు, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. దోసకాయ, టమాటాలు కలిపి చేసే దోసకాయ టమాట కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎటువంటి మసాలాలు వేయకుండా కూడా ఈ … Read more









