Dosakaya Tomato Roti Pachadi : దోసకాయ టమాటా రోటి పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Dosakaya Tomato Roti Pachadi : దోసకాయ టమాట రోటి పచ్చడి.. దోసకాయ, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. తరుచూ చేసే దోసకాయ పచ్చడి కంటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. … Read more









