Double Ka Meetha : బ‌య‌ట ల‌భించే విధంగా.. డ‌బుల్ కా మీఠాను తియ్య‌గా ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Double Ka Meetha : పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల స‌మ‌యంలో స‌హ‌జంగానే స్వీట్ల‌ను వ‌డ్డిస్తుంటారు. వాటిల్లో డ‌బుల్ కా మీఠా ఒక‌టి. ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది. దీన్ని ఒక‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు. బ్రెడ్‌తో త‌యారుచేసే ఈ స్వీట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి శుభ కార్యంలోనూ వడ్డిస్తారు. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ.. అదేరుచి వ‌చ్చేలా దీన్ని మ‌నం ఇంట్లోనే ఎంతో సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక డ‌బుల్ కా మీఠాను ఎలా త‌యారు చేయాలో … Read more